దేవుడి దూడకు సాంప్రదాయ బద్దంగా అంత్యక్రియలు

దేవుడి దూడకు సాంప్రదాయ బద్దంగా అంత్యక్రియలు

దేవుడి దూడకు సాంప్రదాయ బద్దంగా అంత్యక్రియలు

ముధోల్ మనోరంజని ప్రతినిధి జూలై 25

మండల కేంద్రమైన ముధోల్ లోని దక్షిణామూఖి హనుమాన్ ఆలయ దూడ బైంసా నుండి ధర్మాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సు హెచ్పి పెట్రోల్ పంపు సమీపంలో ఢీకొనడంతో మృతి చెందింది. విషయాన్ని గమనించిన గ్రామస్తులు- దక్షిణామూఖి ఆలయ కమిటీ సభ్యులు దూడకు హిందూ సాంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఆర్టీసీ అధికారులు సైతం సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంత్యక్రియల్లో బీడీసీ అధ్యక్షులు విట్టల్, దక్షిణామూఖి హనుమాన్ ఆలయ కమిటీ అధ్యక్షులు శంకర్, మాజీ ఎంపిటిసి సభ్యుడు బాయమోల్ల పోతన్న యాదవ్, నాయకులు సందురీ బాబు, బాయమొల్ల గంగాధర్, సందురీ పెద్దన్న, జంబుల రవి, సాయి, గంగాధర్, యువకులు, తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment