శీర్షిక నాగమ్మ

శీర్షిక నాగమ్మ

శీర్షిక నాగమ్మ

శివుని కంఠాభరణమై వెలిసిన నాగమ్మ
నాగలచవితి శుభవేళ
పూజలందుకొని మా వెతలు తీర్చవమ్మా.

భక్తితో తెచ్చిన నైవేద్యం స్వీకరించి
మమ్ములను కరుణించు నాగమ్మ
సంతానభాగ్యము ప్రసాదించిన
పిల్లా పాపలను చల్లంగా చూడు నాగమ్మ

రాత్రనక పగలనక పొలాల చుట్టూ తిరిగే
రైతు అన్నలను కాపాడు నాగమ్మ
మా మదిలో మెదిలే
ఆశల ఊసులు తీర్చు నాగమ్మ

అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ
నాగలచవితిశుభాకాంక్షలతో
మంజుల పత్తిపాటి
మాజీ డైరెక్టర్
ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
చరవాణి 9347042218

Join WhatsApp

Join Now

Leave a Comment