జడ్పీఎస్ఎస్ పాఠశాలలో శ్రీ సరస్వతి దేవి విగ్రహావిష్కరణ
మనోరంజని ప్రతినిధి
కుంటాల : ఫిబ్రవరి
నిర్మల్ జిల్లా కుంటాల:
మండల కేంద్రంలోని జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో ఆదివారం, 2004-05 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సహకారంతో శ్రీ సరస్వతి దేవి విగ్రహం ఆవిష్కరించబడింది. ఈ కార్యక్రమం పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు మరియు హారతులతో ప్రారంభమైంది.
ఉపాధ్యాయుల సేవలను ప్రశంసిస్తూ, వారికి ఘనంగా సన్మానం చేసిన ఈ కార్యక్రమంలో 2004-05 బ్యాచ్ పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు