ఎస్ ఐ మూర్తి మరణం పై మౌనం వహిస్తున్న పోలీస్ సంఘం …

ఎస్ ఐ మూర్తి మరణం పై మౌనం వహిస్తున్న పోలీస్ సంఘం ...

ఎస్ ఐ మూర్తి మరణం పై మౌనం వహిస్తున్న పోలీస్ సంఘం …

గుర్తింపు లేకపోయినా గుర్తింపు ఉన్నట్టుగానే ఉన్నత అధికారుల మన్ననలు పొందటం విశేషం.

మేడా శ్రీనివాస్ , విశ్లేషణ ,
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్..

గత ప్రభుత్వం లో స్వయం ప్రకటితంగా వారికి వారే ప్రకటించుకున్న “పోలీస్ అసోసియేషన్” నేడు ఎస్ ఐ మూర్తి మరణం పై ఎందుకు నోరు మెదపటం లేదు ..

ఈ స్వయం ప్రకటిత పోలీస్ అసోసియేషన్ సంఘం గత ప్రభుత్వ హయాంలో నేరుగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైనే మీసం తిప్పి ఛాలెంజ్ లు చేసిన చరిత్ర వీరి సొంతం.

ప్రస్తుత స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు , చెంగల్ రాయుడు, వర్ల రామయ్య వంటి వారిని ఉద్దేశిస్తు నేరుగా హెచ్చిరికలు చేసిన దైర్యం వీరి సొంతం .

గత ప్రభుత్వంలో డి జి పి గా పని చేసిన రాజేంద్రనాద్ రెడ్డి
ఐ పి ఎస్ వారి పైనే మారిన ప్రభుత్వం వద్ద చాడీలు చెప్పిన అత్యంత గొప్ప క్రమశిక్షణ గల పోలీస్ అసోసియేషన్ సంఘంగా చెప్పుకోవచ్చును వీరి కోసం ..

వీరి అసోసియేషన్ కు చట్ట బద్దత లేకపోయినా పోలీస్ అసోసియేషన్ హోదాలో ఖద్దరు చొక్కాలు వేసుకుంటు , నల్ల కళ్ళజోళ్ళు పెట్టుకుంటు యూనిఫామ్ ఎన్నడు వేసుకోకుండా, సివిల్ తాగాదాలుల్లో కిరాయి పంచాయితీ లతో కాలక్షేప ఉద్యోగాలు చేస్తుండటం వీరి విశిష్టత. కష్ట పడకుండానే
పోలీస్ జీతాలు, ఇతర సౌకర్యాలు పొందటం మరో ప్రత్యేకత ..

వీరు ప్రాచుర్యం పొందుతున్న పోలీస్ అసోసియేషన్ (ఆడ్ హాక్ కమిటి)కి ఏ గుర్తింపు లేదని డి జి పి కార్యాలయం వారు లిఖిత పూర్వకంగా తెలియ పరిచనా పోలీస్ అసోసియేషన్ (ఆడ్ హాక్ కమిటీ) పేరున పోలీస్ డైరీ లు అచ్చు వేయించటమే వీరి ధైర్య సాహసాలకు ప్రతీకగా బావించాలి .

ఉన్నత అధికారుల ప్రక్కన రంగు రంగుల బట్టలు వేసుకుని ఫొటోలకు పోజు లిస్తు పోలీస్ అసోసియేషన్ నేతలగా చలామణి అవుతున్న వీరు ఎస్ ఐ మూర్తి మరణం పై కనీసం స్పందించక పోవటానికి గల కారణాలు ఏమిటి !

సాక్షత్తు చంద్రబాబు పైనే మీసాలు మేలేసి, తొడలు చరిచిన ఈ స్వయం ప్రకటిత పోలీస్ అసోసియేషన్ నేడు ఎస్ ఐ మూర్తి కుటుంబాన్ని పరామర్శించే దైర్యం చేయక పోవటానికి లోతైన కారణాలు చెప్పగలరా !

వీరితో యూనిఫామ్ ఉద్యోగం చేయించే రోజు కోసం , అలాంటి ఉన్నత అధికారుల కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నట్టు తోటి ఉద్యోగుల్లో అంతర్ మధనం లో గుసగుసలు వినిపిస్తున్నాయి .

పోలీస్ నియమ నిబంధనలు మేరకు ఏ విధమైన గుర్తింపు లేక పోయినప్పటికి ఉన్నత అధికారులు ప్రక్కనే యూనిఫామ్ లేకుండా ఫొటోల్లో తళుక్కు మనటం చూస్తున్న వారు ఆశ్చర్యానికి గురైతుంన్నారు. నిజాయితీగా పోలీస్ విధులు నిర్వహిస్తున్న తోటి వారికి అసూయ పుడుతుంది .

ఏది ఏమైనప్పటికి వీరు సృష్టించుకున్న పోలీస్ అసోసియేషన్ తరుపునైనా సరే ఎస్ ఐ మూర్తి మరణం పట్ల సానుభూతిగా స్పందిస్తే చాలు అనుకుంటున్నారు . సహచర ఉద్యోగులు..

Join WhatsApp

Join Now

Leave a Comment