అతి పురాతన శ్రీ దత్తాత్రేయ దేవస్థానంలో ఆధ్యాత్మిక కీర్తన

అతి పురాతన శ్రీ దత్తాత్రేయ దేవస్థానంలో ఆధ్యాత్మిక కీర్తన

మనోరంజని తెలుగు టైమ్స్, భైంసా నవంబర్ 01
అతి పురాతన శ్రీ దత్తాత్రేయ దేవస్థానంలో ఆధ్యాత్మిక కీర్తన

నిర్మల్ జిల్లా భైంసా మండలం దెగాం గుట్టపై వెలసిన అతి పురాతన శ్రీ దత్తాత్రేయ దేవస్థానంలో దసరా నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా కొనసాగుతున్నాయి. మంగళవారం రాత్రి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సంగీత జాగ్రాన్, భజన, కీర్తన కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుండి తరలివచ్చిన భక్తులు కీర్తన, భజనలను ఆస్వాదించి ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారు. ఆలయ ప్రాంగణం భక్తి గీతాలతో మారుమ్రోగింది. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులకు అన్నదానం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment