కళాశాలలో ప్రవేశాల
సంఖ్యను పెంచాలి.
-డిఐఈఓ పరశురామ్.
నిర్మల్ జిల్లా,
సారంగాపూర్ : ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర ప్రవేశాల సంఖ్యను పెంచాలని జిల్లా మాధ్యమిక విద్యాధికారి పరశురామ్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంగళవారం సందర్శించారు. తరగతి గదులలో విద్యార్థులతో మాట్లాడరూ క్రమం తప్పకుండా కళాశాలకు రావాలి అలాగే ఆన్లైన్లో చెప్పే ఎంసెట్ క్లాసులను వినాలని సూచించారు అనంతరం ప్రిన్సిపాల్ అధ్యాపకులతో సమావేశం ఏర్పాటు చేసివిద్యార్థుల హాజరు శాతం
పెంచడంతోపాటు సబ్జెక్ట్ పాఠ్యాంశాలు సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఈ.శంకర్ అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు
కళాశాలలో ప్రవేశాల సంఖ్యను పెంచాలి. -డిఐఈఓ పరశురామ్.
Updated On: July 23, 2025 1:29 pm