ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడినీ అరికట్టాలి

ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడినీ అరికట్టాలి

ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడినీ అరికట్టాలి

భైంసా:తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని,యుఎస్ఎఫ్ఐ నిర్మల్ జిల్లా కార్యదర్శి నామత్కర్ నవీన్ మాట్లాడుతూ.. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడినీ అరికట్టాలని, ఖాళీగా ఉన్న టీచర్, ఏంఇఓ,డీఇఓ పోస్టులను భర్తీ చెయ్యాలి,పెండింగ్ స్కాలర్ షిప్ లను విడుదల చేయాలి,రాష్ట్రంలో విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తూ భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యుఎస్ఎఫ్ఐ) నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇరువై నల్గు న యుఎస్ఎఫ్ఐ ఛలో సెక్రటేరియట్ పిలుపునిస్తే యుఎస్ఎఫ్ఐ నాయకత్వం పట్ల కర్కశంగా వ్యవహిరిస్తూ అర్ధరాత్రి వారిని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ భైంసా పట్టణం లోని వాశిష్ట జూనియర్ కళాశాల విద్యార్థులలో కలసి యుఎస్ఎఫ్ఐ నిర్మల్ జిల్లా కార్యదర్శి నామత్కర్ నవీన్ నిరసన వ్యక్తం చేశారు

Join WhatsApp

Join Now

Leave a Comment