భూమి సరిహద్దు రాళ్లను తీసివేసిన అగంతకులు
ఫిబ్రవరి 17 కుంటాల: మండల కేంద్రంలోని వేంకూర్ గ్రామ శివారులో గల 188 సర్వే నంబర్ భూమి సరిహద్దు రాళ్లను ఆదివారం రాత్రి గుర్తు తెలియని అగాంతకులు తీసివేశారని భూమి యజమాని శ్రీనివాస్ అన్నారు. సరిహద్దులు తీసివేసిన వ్యక్తులను రెవెన్యూ చట్ట ప్రకారం కేసు నమోదు చేసి శిక్ష వేయాలని రైతులు కోరుతున్నారు