టోల్ ప్లాజా ప్రమాదాలు జరగకముందే చర్యలు మరమ్మతులు చేయాలి.. జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు
నిర్మల్ జిల్లా బైంసా టోల్ ప్లాజా వద్ద ప్రమాదకరంగా ఉందని తరచూ ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారని జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు సంక ట మహేష్ బాబు వారు మాట్లాడుతూ టోల్ ప్లాజా వద్ద ప్రమాదాలు జరగకుండా మరమ్మతులు చేయాలని అధికారులకు తెలియజేశారు. టోల్ ప్లాజా వద్ద ప్రమాదాలు జరిగి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అన్నారు వారి కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు