కుంటాల మండలంలోని ఆదర్శ యూత్ కొలువుదీరిన గణనాథులు

కుంటాల ఆదర్శ యూత్ కొలువుదీరిన గణనాథులు

 

మనోరంజని ప్రతినిధి కుంటాల ఆగస్టు 28

 కుంటాల: మండల కేంద్రంలోని అన్ని గ్రామాల వాడవాడలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమై అన్ని గ్రామాల్లో పెద్ద సంఖ్యలో యువకులు వివిధ సంఘాల ప్రతినిధులు యూత్ సభ్యులు వినాయకుని మండపాల వద్ద గణపతి పూజ నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమంలో పండితులు వినయ్ దేశ్పాండే ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు యూత్ సభ్యులు చిన్నారులు పెద్ద ఎత్తున భక్తిశ్రద్ధలతో పాల్గొని గణనాథుని దర్శించుకున్నారు. నిర్వాహకులు ప్రసాదాలు పంచారు

Join WhatsApp

Join Now

Leave a Comment