బీసీ రిజర్వేషన్లో ఉప-వర్గీకరణపై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలి

బీసీ రిజర్వేషన్లో ఉప-వర్గీకరణపై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలి

బీసీ రిజర్వేషన్లో ఉప-వర్గీకరణపై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలి

బైంసా మనోరంజని ప్రతినిధి సెప్టెంబర్ 1

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో బీసీ లకు స్తానిక ఎన్నికలల్లో 42శాతం రిజర్వేషన్ లలో బీసీ ఉప వర్గీకరణ చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో చేర్చి విస్మరిస్తే ప్రభుత్వనికి తగిన గుణ పాఠం చెప్పుత్తాం అని బీసీ కులాల హక్కుల పరిరక్షణ సమితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ సుంకేట పోశట్టి అన్నారు. పాత్రికేయులతో మాట్లాడుతూ ఇకనైన బీసీ ఉప కులాలకు, ఇచ్చిన హామీని నెరవేర్చే భాగంలో ఉప వర్గీకరణ ప్రకారం బీసీ రిజర్వేషన్ లను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment