హామీల అమలులో ప్రభుత్వం విఫలం

హామీల అమలులో ప్రభుత్వం విఫలం

హామీల అమలులో ప్రభుత్వం విఫలం

జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు

మనోరంజని తెలుగు టైమ్స్ నిజామాబాద్ ప్రతినిధి అక్టోబర్ 15

ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలుపరచడంలో విప్లమైందని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దాదన్న గారి విఠల్రావు ఆరోపించారు. నిజాంబాద్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు 22 నెలలు గడిచిన ఈనాటికి నెరవేవక పోయిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు బాకీ పడ్డ బకాయిలను కార్డుల రూపంలో రిలీజ్ చేశారు. ప్రజలు సైతం కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలపై అసంతృప్తిగా ఉన్నారన్నారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సిర్పరాజు, బి. నాగేశ్వర్ రావు, మాకు రవి, చింతకాయల రాజు, న్యాళం రమేష్, మెతుకు శివ కుమార్, ఉమాపతి రావు, బి. శ్రీనివాస్ రావు, కిష్టయ్య, సంగ్య నాయక్, సాదిక్, విజయ్ కుమార్, కృష్ణ, గంగారాం, ఫయీం ఖురేషి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment