గోల్డ్ ప్రియులకు శుభవార్త: తగ్గిన బంగారం ధరలు

M4 న్యూస్, నవంబర్ 1, 2024:

దేశీయ బులియన్ మార్కెట్‌లో వరుసగా మూడు రోజుల నుండి పెరిగిన బంగారం ధరలు ఎట్టకేలకు శుక్రవారం తగ్గాయి, ఇది గోల్డ్ ప్రియులకు శుభవార్త. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 700 తగ్గి రూ. 73,850 కి చేరగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 770 తగ్గి రూ. 80,560 గా నమోదైంది. అంతేకాక, కిలో వెండి ధర కూడా రూ. 3,000 తగ్గి రూ. 1,06,000 గా ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment