గ్రామ అభివృద్దే లక్ష్యం -గ్రామ సర్పంచ్‌ కొమ్ము సురేందర్.

గ్రామ అభివృద్దే లక్ష్యం
-గ్రామ సర్పంచ్‌ కొమ్ము సురేందర్.

గ్రామ అభివృద్దే లక్ష్యం
 -గ్రామ సర్పంచ్‌ కొమ్ము సురేందర్.

నిర్మల్ జిల్లా, సారంగాపూర్: గ్రామ అభివృద్దే లక్ష్యం అని మండలంలోని జవులి గ్రామ పంచాయతీ నూతనంగా ఎన్నికైన సర్పంచ్ కొమ్ము సురేందర్ అన్నారు.
మీదుగా.. నాపై నమ్మకంతో సర్పంచ్ గా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.గ్రామ ప్రజల అందరికి అందుబాటులో ఉండి గ్రామాన్ని బీజేఎల్పీ నేత నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారి సహకారంతో అధిక నిధులు తెచ్చి గ్రామానికి కావలసిన సీసీ రోడ్డు ,డ్రైనేజీలు,అర్హులైన పేదలకు ఇళ్లు, మౌలిక వసతులు కల్పించి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తానని వెల్లడించారు.
ఈ సందర్భంగా నూతన సర్పంచ్ ను పలువురు శాలువ పులమలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment