ఫిబ్రవరి మొదటివారంలోనే మండుతున్న ఎండలు..!!
– హైదరాబాద్: రాష్ట్రంలో ఫిబ్రవరి మొదటివారంలోనే ఎండలు మండుతున్నాయి. చలి తీవ్రత తగ్గడంతో నిన్న ఆదిలాబాద్, మహబూబ్ నగర్లో 36.5, భద్రాచలంలో 35.6, మెదక్లో 34.8, హైదరాబాద్లో డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
–
రాబోయే రోజుల్లో ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు