బైక్ నలుపు రంగులో ఉండటం వల్ల గుర్తించలేకపోయా: డ్రైవర్

బైక్ నలుపు రంగులో ఉండటం వల్ల గుర్తించలేకపోయా: డ్రైవర్

మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి అక్టోబర్ 26

ఆంధ్రప్రదేశ్ : కర్నూలు బస్సు ప్రమాదం గురించి డ్రైవర్ లక్ష్మయ్య పోలీసులకు సంచలన విషయాలు చెప్పాడు. రోడ్డుపై పడిన బైక్ నల్లరంగులో ఉండటంతో దాన్ని దూరం నుంచి సరిగా గుర్తించలేకపోయానని అతను తెలిపాడు. వర్షంలో సడెన్ బ్రేక్ వేస్తే ప్రమాదం జరుగుతుందనే ఉద్దేశంతో, బైకుపై నుంచి కూడా బస్సును ఆపకుండా పోనిచ్చినట్లు చెప్పాడు. అయితే, ఈ ప్రమాదానికి ముందు 3 బస్సులు ఆ బైకును గుర్తించి పక్క నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఒకవేళ ఇది నిజమైతే, బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లే.

Join WhatsApp

Join Now

Leave a Comment