ఉత్తమ సేవలకు… ప్రశంసా పత్రాలు

ఉత్తమ సేవలకు… ప్రశంసా పత్రాలు

ముధోల్ మనోరంజిని ప్రతినిధి ఆగస్టు 15

ఉత్తమ సేవలకు... ప్రశంసా పత్రాలు

ఉత్తమ సేవలకు... ప్రశంసా పత్రాలుఉత్తమ సేవలకు... ప్రశంసా పత్రాలు

79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఉత్తమ సేవలకు రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య- జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్- ఎస్పీ జానకి షర్మిల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందుకున్నారు. ప్రశంసా పత్రాలు అందుకున్న వారిలో తహసిల్దార్ శ్రీలత, సిఐ జి. మల్లేష్, ఎస్సై బిట్ల పెర్సిస్, ముధోల్ పంచాయతీ కార్యదర్శి అన్వర్ అలీ ఉన్నారు. ఉత్తమ సేవకు ప్రశంసా పత్రాలు అందుకున్న అధికారులను స్థానిక నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు అభినందించారు. ప్రజలకు ఉత్తమ సేవలు అందించి ప్రశంస పత్రాలను అధికారులు అందుకోవడం ఆనందంగా ఉందని స్థానికులు పేర్కొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment