*ఇండియా కూటమి ఎంపీల అరెస్టు ఆప్రాజస్వామికం* *ప్రజా పక్షుల గొంతు నొక్కడం సిగ్గుచేటు* ఓట్ల చోరీపై ఈసీ వాస్తవాలను వెల్లడించారు *ఆదివాసి కాంగ్రెస్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద నాయక్
మనోరంజని ప్రతినిధి ఆగస్టు 12 – దేశ రాజధాని లో ఇండియా కూటమి ఎంపీలపై ఎన్డీఏ సర్కార్ వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. ఆదివాసి కాంగ్రెస్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద నాయక్ దేశంలో జరుగుతున్న ఓట్ల చోరీపై జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ కరిగే పార్టీ ఆగ్రహం నేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ తో పాటు విపక్ష ఎంపీలు ప్రశ్నిస్తే అరెస్టు దుర్మార్గమన్నారు. ఓట్ల గల్లంతుపై ఎలక్షన్ కమిషన్ వాస్తవాలు చెప్పాలని ప్రజల పక్షాన నిలదీయడానికి ర్యాలీ నిర్వహిస్తే పోలీసు బలగాలతో అడ్డుకోవడం అన్యాయం అన్నారు ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని ప్రశ్నిస్తే ప్రతిపక్షుల గొంతు నొక్కలనుపోవడం నిజంగా సిగ్గుచేటు అన్నారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో ఓటే ప్రధాన ఆయుధం అన్నారు అలాంటి రోడ్డును ధన ధనంతో కేంద్రంతో కుమ్మకైన ఎలక్షన్ కమిషన్ కర్ణాటకలోని ఓ పార్లమెంట్ పరిధిలో లక్ష ఓట్లను బీహార్లో 58 లక్షల తొలగించడం ప్రజాస్వామ్యాన్ని ఖుని చేయడమే అన్నారు. అధికారం ఖోసం మోదీ సర్కార్ ఎంతటి దిగజారిడు రాజకీయలైన చేస్తుందనదనికి అది నిదర్శనమన్నారు కేంద్రం ఒత్తిల్లకు తల్లోగ్గి ఎలక్షన్ కమిషన్ ఇస్తారాజ్యాంగ వ్యవరించడం సరికాదని ఆదివాసీ కాంగ్రెస్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ హితపుపలికారు