తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

BIG BREAKING

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల
5 దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు
తొలి రెండు దశలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు
మూడు దశల్లో వార్డు, సర్పంచ్ ఎన్నికలు
అక్టోబర్ 9న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్
అక్టోబర్ 23, 27న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, నవంబర్ 11న కౌంటింగ్.

అక్టోబర్ 31, నవంబర్ 4, 8న వార్డు, సర్పంచ్ ఎన్నికలు
గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగిన రోజే కౌంటింగ్…..

Join WhatsApp

Join Now

Leave a Comment