- జూన్ 1న ఎడ్ సెట్ ప్రవేశ పరీక్ష నిర్వహణ
- మార్చి 10న అధికారిక నోటిఫికేషన్ విడుదల
- మార్చి 12 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
- B.Ed కాలేజీల్లో ప్రవేశాలకు రెండు సెషన్లలో పరీక్ష
తెలంగాణ ఉన్నత విద్యా మండలి 2025 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎడ్ సెట్ షెడ్యూల్ విడుదల చేసింది. బీఈడీ (B.Ed) కాలేజీల్లో ప్రవేశానికి జూన్ 1న పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ మార్చి 10న విడుదల అవుతుంది. మార్చి 12 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు వెల్లడించారు.
తెలంగాణ ఉన్నత విద్యా మండలి 2025 విద్యాసంవత్సరానికి గాను ఎడ్ సెట్ షెడ్యూల్ విడుదల చేసింది. B.Ed (బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షను జూన్ 1న రెండు సెషన్లలో నిర్వహించనున్నారు