శిశు మందిర్ లో ఉపాధ్యాయ దినోత్సవం

శిశు మందిర్ లో ఉపాధ్యాయ దినోత్సవం

శిశు మందిర్ లో ఉపాధ్యాయ దినోత్సవం

ముధోల్ మనోరంజని ప్రతినిధి సెప్టెంబర్ 5

శిశు మందిర్ లో ఉపాధ్యాయ దినోత్సవం

శిశు మందిర్ లో ఉపాధ్యాయ దినోత్సవం

ముధోల్ మండల కేంద్రములోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ముందుగా భారత రత్న మొదటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్ర పటానికి పూలమాలలు వేసి జ్యోతిని వెలిగించారు. అనంతరం పాఠశాలలో మాస వర్గ నిర్వహించారు. ఈ వర్గలో వివిధ విషయాల బోధన , శారీరక్, యోగ, సంగీతం, సంస్కృతం మొదలగు వాటిలో నైపుణ్యం కలిగిన ఆచార్యులచేత మెలకువలు నేర్చుకున్నారు. అనంతరం సమావేశం నిర్వహించి అనేక విషయాలను చర్చించి సెప్టెంబర్ మాస ప్రణాళికను రూపొందించారు. ఈ బోధన తరగతులను శ్రీ సరస్వతీ విద్యాపీఠం నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షులు ధర్మపురి సుదర్శన్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఆచార్యులు సారథి రాజు, ఆచార్యులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment