#హర్యానా #జమ్మూ_కాశ్మీర్ #ఎన్నికలఫలితాలు #కౌంటింగ్ #కాంగ్రెస్

హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల కౌంటింగ్

జమ్మూ, హర్యానా ఎన్నికల ఫలితాలు ఇవాళ విడుదల

హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ విడుదల. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం. హర్యానాలో 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు 93 కౌంటింగ్ కేంద్రాలు. ఎగ్జిట్ పోల్స్ ...