#స్వయం_ఉపాధి #వికలాంగుల_సంక్షేమ #మున్సిపల్_చైర్మన్ #ఆర్థిక_సహాయం #నిర్మల్
స్వయం ఉపాధి చెక్కులను పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్
—
2022-23 ఆర్థిక సంవత్సరానికి స్వయం ఉపాధి చెక్కుల పంపిణీ వికలాంగుల సంక్షేమ శాఖ తరపున 50,000 రూపాయల ఆర్థిక సహాయం గోదావరి, షైక్ హస్సేన్ దివ్యాంగులకు సహాయం 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ...