#సౌదీఎడారి #రాథోడ్నాందేవ్ #సీఎమ్రేవంత్ #గల్ఫ్బాధితుడు #సహాయం #నిర్మల్
సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఒంటెల కాపరి రువ్వి గ్రామ వాసి
—
సౌదీ ఎడారిలో ఒంటెల కాపరిగా కష్టాలు అనుభవించిన రాథోడ్ నాందేవ్ స్వదేశానికి చేరుకున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో రాథోడ్‌ను సురక్షితంగా రియాద్ నుంచి హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. నాందేవ్, ఆయన కుటుంబం సీఎంని ...