#సోమిరెడ్డి #అక్రమమట్టితరలింపు #గ్రామాభివృద్ధి #సర్వేపల్లి #ప్రజలఆందోళన

ఆల్‌ట్ పేరు: సోమిరెడ్డి అక్రమ మట్టి అమ్మకాల వివాదం

సోమిరెడ్డి మట్టి అమ్మకాల జోరు

పొదలకూరు మండలం, మరుపూరు గ్రామంలో చెరువుల నుంచి లేఔట్లకు అక్రమంగా మట్టి తరలిస్తున్న సోమిరెడ్డి. గ్రామ అవసరాల పేరుతో మట్టి అమ్మకాలు, అధికారుల వైఖరిపై ప్రజల్లో ఆందోళన. చెరువుల్లోకి రావాల్సిన నీరు, మట్టి ...