#సీతక్క #మందజగన్నాథం #ప్రజాసేవ #కాంగ్రెస్ #ఆరోగ్యపరామర్శ
నిమ్స్‌లో చికిత్స పొందుతున్న మంద జగన్నాథం ను పరామర్శించిన మంత్రి సీతక్క
—
నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎంపీ మంద జగన్నాథం. ఆయనను పరామర్శించిన మంత్రి సీతక్క. వైద్యం మరియు ఆరోగ్య పరిస్థితులను పరిశీలించిన మంత్రి. కార్యక్రమంలో సహచర మంత్రులు, ప్రజా ప్రతినిధుల పాల్గొనడం. ...