#సింగరేణి #రక్షణ_పరికరాలు #ఉద్యోగి_రక్షణ #రామకృష్ణాపూర్ #భద్రత
రామకృష్ణాపూర్: ప్రతి ఉద్యోగి రక్షణలో భాగస్వాములు కావాలి
—
సింగరేణి రక్షణ కమిటీ కన్వీనర్ నారాయణరావు వ్యాఖ్యలు. ఉద్యోగులు ఆధునిక రక్షణ పరికరాలను ఉపయోగించాలి. మందమర్రి జిఎం దేవేందర్, ఎస్ ఓ టు జి ఎం విజయ ప్రసాద్ తో కలసి తనిఖీ. ...