#సాయం #వెన్నుపూసచికిత్స #పేదకుటుంబం #దాతలసహాయం

వెన్నుపూస విరిగిన యువకుడు సహాయం కోరుతున్నాడు

వెన్నుపూస విరిగి దీనవస్థలో యువకుడు – ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు

షేక్ ఫయాజ్ బైక్ ప్రమాదంలో వెన్నుపూస విరిగి మంచానికి పరిమితమయ్యాడు. మహారాష్ట్రలో చికిత్స పొందుతున్న యువకుడి కుటుంబం దాతల సహకారం కోసం వేడుకుంటుంది. మెరుగైన వైద్యం అందిస్తే నడిచే అవకాశముందని వైద్యులు సూచించారు. ...