శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్ ఆదేశాల మేరకు నవంబర్ 21న జరగనున్న ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవం 11వ వార్షికోత్సవం మరియు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవంను పురస్కరించుకొని

తెలంగాణ ముదిరాజ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోడపత్రాల విడుదల

తెలంగాణ ముదిరాజ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోడపత్రాల విడుదల మనోరంజని తెలుగు టైమ్స్ – సారంగాపూర్ ప్రతినిధి, నవంబర్ 13: నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని గ్రామాలన్నిటిలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ...