#శరన్_నవరాత్రి #స్కందమాతా #బాసర #సరస్వతి_అమ్మవారు #అన్నదానం

: బాసర-స్కందమాత-దర్శనం-శరన్-నవరాత్రి-ఉత్సవం

శరన నవరాత్రి ఉత్సవాలలో 5వ రోజు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి “స్కందమాతా” దర్శనం

బాసర క్షేత్రంలో అమ్మవారు స్కందమాతా రూపంలో భక్తులకు దర్శనం విశేష అర్చనలు, పెరుగు అన్నం నైవేద్యంగా సమర్పణ గోదావరిలో పుణ్యస్నానాలు, క్యూలైన్లలో భక్తులు ఆలయ ఛైర్మెన్ శరత్ పాఠక్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు ...