#రాజాసింగ్ #వినాయకనిమజ్జనం #హైదరాబాద్పోలీస్ #శాంతిభద్రతలు #మద్యం_నిషేధం
పోలీస్ కమిషనర్‌కు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ
—
హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ. వినాయక నిమజ్జనం సమయంలో తగు చర్యలు తీసుకోవాలని వినతి. మద్యం సేవించి నిమజ్జనంలో పాల్గొనే వారిపై కఠిన చర్యలు కోరింపు. : గోషామహల్ ...