#రమాబాయ్_అంబేద్కర్ #ముధోల్ #బౌద్ధ_మహాసభ #Ambedkar #WomenEmpowerment #JayantiCelebrations

రమాబాయ్_అంబేద్కర్_జయంతి_వేడుకలు_ముధోల్

మాత రమాబాయి అంబేద్కర్ మహిళలకు ఆదర్శప్రాయురాలు – ఎమ్మెల్యే రామారావు

ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ రమాబాయ్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు అంబేద్కర్ ఆశయ సాధనలో రమాబాయ్ కృషి అమోఘం అని ప్రశంస నాక్షన్ నగర్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమం ఏర్పాటు ...