#మునిరత్న_అరెస్ట్ #బీజేపీ_ఎమ్మెల్యే #కర్ణాటక_న్యూస్ #ఎఫ్ఐఆర్ #కాంట్రాక్టర్_సంభాషణ
బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న అరెస్ట్
—
కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నను అదుపులోకి తీసుకున్న పోలీసులు. కోలార్‌లో మునిరత్న అరెస్ట్. కాంట్రాక్టర్ చలువరాజుతో సంభాషణ ఆడియో వైరల్. మునిరత్నపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మరియు మాజీ ...