#బతుకమ్మ #ఉత్సవాలు #తెలంగాణ #విద్యార్థులు #సాంస్కృతిక

: బతుకమ్మ సంబరాలు - మాలేగాం ప్రాథమిక పాఠశాల

ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు

ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) నిర్మల్ జిల్లా మాలేగాంలో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. విద్యార్థులు తీరోక్క పూలతో బతుకమ్మలను పేర్చి నృత్యాలు, కోలాటాలు ప్రదర్శించారు. బతుకమ్మలను సమీపంలోని వాగులో నిమజ్జనం చేయడం ...