#పోస్ట్_మెన్ #పదవీవిరమణ #గాజులబుమన్న #అంకితసేవ #M4న్యూస్
పదవి విరమణ పొందిన పోస్ట్ మెన్ గాజుల బుమన్నను బీజేపీ జిల్లా ప్రతినిధులు సన్మానించారు
—
40 ఏళ్ల సేవల అనంతరం గాజుల బుమన్న పదవీవిరమణ బీజేపీ ప్రతినిధుల ద్వారా శాలువాతో సన్మానం బుమన్న అంకితభావంతో ప్రజలకందించిన సేవలు ప్రశంసనీయం అర్ముర్ పోస్ట్ మెన్ గాజుల బుమన్న 40 ఏళ్ల ...