#పాత్రికేయులకు_సాయం #ఆర్థికసహాయం #నిస్సహాయుల_కొరకు
ఆపదలో ఉన్న పాత్రికేయునికి సాయం చేయండి
—
ఏనుగంటి రామచందర్ గౌడ్ బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు 15 రోజుల నుండి నిజామాబాద్ మనోరమ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఆర్థిక సహాయం కోసం సాయం చేయాలని కుటుంబం వేచిస్తోంది నిర్మల్ జిల్లా ...