#దగ్గుబాటిఫ్యామిలీ #డెక్కన్కిచెన్ #కేసునమోదు #నాంపల్లీకోర్టు

దగ్గుబాటి ఫ్యామిలీపై కేసు నమోదు - డెక్కన్ కిచెన్ వివాదం

: దగ్గుబాటి ఫ్యామిలీపై భారీ షాక్: కేసు నమోదు

హీరో వెంకటేష్, రానా, సురేష్ బాబులపై కేసు నమోదు ఫిల్మ్‌నగర్‌లోని డెక్కన్ కిచెన్ హోటల్ కేసులో ఆరోపణలు కోర్టు ఆదేశాలు పాటించకపోవడంతో ఎఫ్ఐఆర్ నమోదు నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు పోలీసుల చర్యలు ...