#తెలంగాణ #వర్షాలు #ఎల్లోహెచ్చరికలు #హైదరాబాద్ #వాతావరణం

తెలంగాణ వర్షాలు

తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు.!!

రాష్ట్రంలో 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటన. పశ్చిమ – మధ్య దక్షిణ బంగాళాఖాతం వద్ద ఆవర్తనం. జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి తదితర జిల్లాలకు ...