#తారకరామ #సినీవజ్రోత్సవం #అన్నగారిప్రేమ #సాంస్కృతికకార్యక్రమాలు
తారక రాముని 75 సంవత్సరాల సినీ వజ్రోత్సవ మహోత్సవం వైభవంగా ముగింపు
—
తారక రాముని సినీ జీవితానికి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవం. కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలతో అభిమానులను ముంచెత్తిన మహోత్సవం. మహాగ్రంధం ఆవిష్కరణతో కార్యక్రమం ప్రత్యేకతను సంతరించుకుంది. జానార్ధనుడు, కాట్రగడ్డ ప్రసాద్, మరియు ...