చాకలిఐలమ్మ #రజకసమాజం #షాద్‌నగర్ #తెలంగాణపోరాటం #వర్ధంతి

షాద్ నగర్ ఐలమ్మ వర్ధంతి

పోరాట స్ఫూర్తిని చాటిన నిప్పుకణిక ఐలమ్మ: షాద్ నగర్ లో ఘనంగా వర్ధంతి వేడుకలు

షాద్ నగర్‌లో చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహణ ఐలమ్మ పోరాట స్ఫూర్తిని గుర్తుచేస్తూ షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రశంసలు రజక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ ...