#గణతంత్ర_వేడుకలు #ఆలూర్_యువకుడు #ఇండియన్_నేవీ #ప్రతిభావంతుడు #నిర్మల్_జిల్లా
గణతంత్ర వేడుకల్లో ఆలూర్ యువకుడు పాల్గొనడం గర్వకారణం
—
ఆలూర్ గ్రామానికి చెందిన మాన్పురి వినేష్ గణతంత్ర వేడుకల పరేడ్‌కు ఎంపిక ఇండియన్ నేవీలో విధులు నిర్వహిస్తూనే ప్రతిభ కనబరిచిన యువకుడు గ్రామస్థులు, మండల వాసుల అభినందనలు నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని ...