#కేసీఆర్ #బండారు శ్రీకాంత్ #గజ్వేల్ #తెలంగాణ #ఫిర్యాదు

బండారు శ్రీకాంత్‌ కేసీఆర్‌పై ఫిర్యాదు

కేసీఆర్‌ కనిపించడం లేదంటూ గజ్వేల్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బండారు శ్రీకాంత్‌

కేసీఆర్‌ కనిపించడం లేదని బండారు శ్రీకాంత్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు. కేసీఆర్‌ 10 సంవత్సరాలుగా సీఎం, ప్రస్తుతం ఎమ్మెల్యేగా పనిచేయాలని అభ్యర్థన. 10 రోజుల్లో కేసీఆర్‌ ఆచూకీ తెలియకపోతే స్వయంగా గాలిస్తామన్న శ్రికాంత్‌. ...