కార్తీక మాసం కార్తీక పురాణం - 1వ భాగం ప్రథమాధ్యాయము
కార్తీక మాసం కార్తీక పురాణం – 1వ భాగం ప్రథమాధ్యాయము
—
శ్లోకాలు: వాగీశాద్యాస్సుమనసః సర్వార్థానాముపక్రమే! యన్నత్వా కృతకృత్యాస్స్యుః తం నమామి గజాననమ్!! వశిష్ఠేన విదేహాయ కథితం బ్రూహినో మునే! శ్రోతుకామావయంత్వత్తః కార్తీకవ్రతముత్తమమ్!! కార్తీక మాసం విశేషం ఒక రోజు నైమిషారణ్యంలో శౌనకాది మహామునులు కలిసి ...