కాంగ్రెస్ లోనే కొనసాగుతమన్న వార్డు సభ్యులు.

కాంగ్రెస్ లోనే కొనసాగుతమన్న వార్డు సభ్యులు. సారంగాపూర్ జనవరి 12 మనోరంజని తెలుగు టైమ్స్ నిర్మల్ జిల్లా, సారంగాపూర్ :మండల కేంద్రం గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు గంగాధర్,సత్య నారాయణ ఇద్దరు బిజెపి పార్టీలో చేరిన వార్త , సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తప్పని సోమవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సమీక్షలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని కాంగ్రస్ పార్టీ లోనే కొనసాగుతున్నట్లు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రంలో గ్రామ సర్పంచ్ కునేరు భూమన్న ,కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సారెడ్డి, నారాయణ రెడ్డి,ఓ.నారాయణ రెడ్డి సామల వీరయ్య,దొడ నర్సయ్య,నవీన్,మల్లేష్,రామ్ మోహన్,సాయన్న,జె.నర్సయ్య, పలువురు పాల్గొన్నారు

కాంగ్రెస్ లోనే కొనసాగుతమన్న వార్డు సభ్యులు.

కాంగ్రెస్ లోనే కొనసాగుతమన్న వార్డు సభ్యులు. సారంగాపూర్ జనవరి 12 మనోరంజని తెలుగు టైమ్స్ నిర్మల్ జిల్లా, సారంగాపూర్ :మండల కేంద్రం గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు గంగాధర్,సత్య నారాయణ ఇద్దరు బిజెపి ...