#ఏలేరు_వరదలు #బాధితులకు_సహాయం #ఎమ్మెల్యే_జ్యోతులనెహ్రూ #ఆర్థికసహాయం #కాకినాడ

ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వరద బాధితులకు సహాయం

ఏలేరు వరద బాధితులకు సహాయం చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

లేరు వరదలతో నష్టపోయిన గ్రామాలకు సహాయక చర్యలు రాజుపాలెం గ్రామంలో బియ్యం, కూరగాయలు పంపిణీ ప్రతి ఇంటికి 25 కేజీల బియ్యం మరియు రూ.10,000 ఆర్థిక సహాయం వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ...