#ఏపి #తెలంగాణ #రాష్ట్రపతి #ములుగు #జనగామ #కెన్యా #ఇజ్రాయెల్

"22.11.2024 నేటి ముఖ్య వార్తలు"

నేటి ముఖ్యమైన వార్తలు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగింపు: నేటితో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. రాష్ట్రపతి ముర్ము పర్యటన: హైదరాబాద్‌లో రాష్ట్రపతి ముర్ము రెండోరోజు పర్యటన కొనసాగుతోంది. మావోయిస్టుల ఘాతుకం: ములుగు జిల్లాలో మావోయిస్టుల ఘాతుకంలో ...