#ఉచిత వైద్య పరీక్షలు #ప్రధమ చికిత్స వైద్యుల స్వచ్ఛంద సేవా సంఘం #పెగడపల్లి #డయాబెటిక్ #బిపి
ప్రధమ చికిత్స వైద్యుల స్వచ్ఛంద సేవా సంఘం ఎన్జీవో ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్షల శిబిరం
—
పెగడపల్లి మండలంలో ఉచిత వైద్య పరీక్షల శిబిరం నిర్వహణ 100 మందికి డయాబెటిక్ మరియు బిపి పరీక్షలు పాజిటివ్ వచ్చిన వారిని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రిఫర్ వైద్యుల అవగాహన కార్యక్రమం ...