#ఆంధ్రప్రదేశ్భవిష్యత్ #రాష్ట్రీయప్రజాకాంగ్రెస్ #అమరావతిరాజధాని #పవన్‌కళ్యాణ్ #అవినీతి
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్‌పై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆందోళన
—
అమరావతి రాజధానిగా ఎంపికపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ తీవ్ర విమర్శలు. రాష్ట్ర పాలనా అవినీతి, పెత్తందారి ఆధిపత్యంపై అర్పిసి అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ విమర్శలు. పవన్ కళ్యాణ్‌పై మత పరమైన రాజకీయ ఆరోపణలు. ...