#ZimbabweCricket #T20Records #SikandarRaza #CricketHistory #ZimbabweVsGambia

Zimbabwe Cricket Team 344 Runs T20 Record

చరిత్ర సృష్టించిన పసికూన జట్టు.. 20 ఓవర్లలో 344 పరుగులు..!!

జింబాబ్వే జట్టు 20 ఓవర్లలో 344 పరుగులు చేసి టి20లో సరికొత్త రికార్డు. సికిందర్ రాజా 133 పరుగులతో విరుచుకుపడ్డాడు. ICC పురుషుల T20 ప్రపంచ కప్ సబ్-రీజినల్ ఆఫ్రికా క్వాలిఫైయర్ 2024లో ...