#YouthSports #CricketTournament #MudholEvents #SportsMotivation

ముధోల్ పాఠశాల క్రీడా మైదానంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

యువకులు క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలి

ముధోల్ పాఠశాల మైదానంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు షఫీ ఉల్లాఖాన్, చాతరాజు దుర్గాప్రసాద్ ప్రారంభోత్సవం క్రీడల ద్వారా క్రమశిక్షణ, నైపుణ్య సామర్థ్యం పెరుగుతుందని వ్యాఖ్యలు ముధోల్ ప్రభుత్వ పాఠశాల ...